#162నా ప్రాణ ప్రియుడా – నా యేసు ప్రభువా
నా ప్రాణ ప్రియుడా – నా యేసు ప్రభువానా జీవితం అంకితం – నీకే నా జీవితం అంకితం1. నీ సత్యము సమాజములో నీ నీతిని నా హృదయములోదాచియుంచలేను ప్రభు స్తుతియాగాముగా నూతన గీతము నే పాడెద2. జ్ఞానులకు నీ సందేశం మతకర్తలకు నీ ఉపదేశంఅర్ధము కాకపోయెనె పతిత లెందరో నీ జీవజలములు త్రాగితిరే – త్రాగితిరే3. నాయెడ నీకున్న తలంపులు బహువిస్తారములై యున్నవివాటిని వివరించి చెప్పలేనేఅవి అన్నియును లెక్కకు మించినవైయున్నవి – ఐ యున్నవి

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.