#161నా జీవం నా సర్వం నీవే దేవా
నా జీవం నా సర్వం నీవే దేవా (2)నా కొరకే బలి అయిన గొర్రెపిల్లనా కొరకే రానున్న ఓ మెస్సయ్యా1. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిమంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివే (2)ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకైవిరిగి నలిగిన హృదయమే నేనర్పింతును (2)నీవే నీవే నీవే దేవా (4)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.