533

నా పేరే తెలియని ప్రజలు

నా పేరే తెలియని ప్రజలు – ఎందరో ఉన్నారునా ప్రేమను వారికి ప్రకటింప – కొందరే ఉన్నారుఎవరైనా – మీలో ఎవరైనా (2)వెళతారా – నా ప్రేమను చెబుతారా (2)రక్షణ పొందని ప్రజలు – లక్షల కొలది ఉన్నారుమారుమూల గ్రామాల్లో – ఊరి లోపలి వీధుల్లో (2) ||ఎవరైనా||నేను నమ్మిన వారిలో – కొందరు మోసం చేసారువెళతామని చెప్పి – వెనుకకు తిరిగారు (2) ||ఎవరైనా||వెళ్ళగలిగితే మీరు – తప్పక వెళ్ళండివెళ్ళలేకపోతే – వెళ్ళేవారిని పంపండి (2) ||ఎవరైనా||