#532నా నోటన్ క్రొత్త పాట
నా నోటన్ క్రొత్త పాటనా యేసు ఇచ్చెను (2)ఆనందించెదను ఆయననే పాడెదన్జీవిత కాలమంతా (2) హల్లెలూయా ||నా నోటన్||అంధకార పాపమంత నన్ను చుట్టగాదేవుడే నా వెలుగై ఆదరించెను (2) ||ఆనందించెదను||దొంగ ఊభి నుండి నన్ను లేవనెత్తెనురక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసెను (2) ||ఆనందించెదను||నాకు తల్లిదండ్రి మరియు మిత్రుడాయెనేనిందలోర్చి ఆయనను ప్రకటింతును (2) ||ఆనందించెదను||వ్యాధి బాధలందు నేను మొర్ర పెట్టగాఆలకించి బాధ నుండి నన్ను రక్షించెను (2) ||ఆనందించెదను||భువిలోని బాధలు నన్నేమి చేయునుపరలోక దీవెనకై వేచియున్నాను (2) ||ఆనందించెదను||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.