531

నా నీతి నీవే నా ఖ్యాతి నీవే

నా నీతి నీవే నా ఖ్యాతి నీవేనా దైవమా యేసయ్యానా క్రియలు కాదు నీ కృపయే దేవానా ప్రాణమా యేసయ్యానదులంత తైలం విస్తార బలులునీకిచ్చినా చాలవయ్యానీ జీవితాన్నే నాకిచ్చినావునీకే నా జీవమయ్యాహల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (4) ||నా నీతి||నా దీన స్థితిని గమనించి నీవుదాసునిగ వచ్చావుగానా దోష శిక్ష భరియించి నీవునను నీలో దాచావుగాఏమంత ప్రేమ నా మీద నీకునీ ప్రాణమిచ్చావుగానీ రక్తమిచ్చి కొన్నావు నన్నుయజమానుడవు నీవేగా ||హల్లెలూయ||నా ప్రియులే నన్ను వెలివేసినప్పుడునీవు చేరదీసావుగానా ప్రక్క నిలిచి నను ధైర్యపరచికన్నీరు తుడిచావుగానేనున్న నీకు భయమేలనంటూఓదార్పునిచ్చావుగాచాలయ్య దేవ నీ కృపయే నాకుబ్రతుకంతయు పండుగా ||హల్లెలూయ||ఆ ఊభిలోనా నే చిక్కినప్పుడునీవు నన్ను చూసావుగానీ చేయి చాపి నను పైకి లేపినీ వాక్కునిచ్చావుగానా సంకటములు నా ఋణపు గిరులుఅన్నిటిని తీర్చావుగానీలోన నాకు నవ జీవమిచ్చినీ సాక్షిగా నిలిపావుగా ||హల్లెలూయ||