530

నా నాన్న యింటికి నేను వెళ్ళాలి

నా నాన్న యింటికి నేను వెళ్ళాలినా తండ్రి యేసుని నేను చూడాలి (2)నా నాన్న యింటిలో ఆదరణ ఉన్నదినా నాన్న యింటిలో సంతోషం ఉన్నదినా నాన్న యింటిలో నాట్యమున్నది ||నా నాన్న||మగ్ధలేని మరియలాగా (2)నీ పాదాలు చేరెదను (2)కన్నీటితో నేను కడిగెదను (2)తల వెంట్రుకలతో తుడిచెదను (2) ||నా నాన్న||బేతనీయ మరియలాగానీ సన్నిధి చేరెదను (2)నీ వాక్యమును నేను ధ్యానింతును (2)ఎడతెగక నీ సన్నిధి చేరెదను (2) ||నా నాన్న||నీ దివ్య సన్నిధి నాకుమధురముగా ఉన్నదయ్యా (2)పరలోక ఆనందం పొందెదను (2)ఈ లోకమును నేను మరిచెదను (2) ||నా నాన్న||