529

నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు

నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావుసుడిగాలిలోనైనా జడి వానలోనైనాఆరిపోదులే నీవు వెలిగించిన దీపమునీవు వెలిగించిన దీపము – (2)ఆరని దీపమై దేదీప్యమానమైనా హృదయ కోవెలపై దీపాల తోరణమై (2)చేసావు పండుగ వెలిగావు నిండుగా (2) ||నా దీపము||మారని నీ కృప నను వీడనన్నదిమర్మాల బడిలోన సేదదీర్చుచున్నది (2)మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా (2) ||నా దీపము||ఆగని హోరులో ఆరిన నేలపైనా ముందు వెలసితివే సైన్యములకధిపతివై (2)పరాక్రమ శాలివై నడిచావు కాపరిగా (2) ||నా దీపము||