#528నా తండ్రి నీవే – నా దేవుడవు నీవే
నా తండ్రి నీవే – నా దేవుడవు నీవేనా తండ్రి నీవే – నీవే (2)యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యాయేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా ||నా తండ్రి||నా అడుగులు తప్పటడుగులైనడిచిన నా ప్రతి మార్గముసరిచేయు నా తండ్రివి (2)పగలు ఎండ దెబ్బయైననురాత్రి వెన్నెల దెబ్బయైననుతగులకుండ కాచే నీ ప్రేమ (2) ||యేసయ్యా||గాడాంధకార లోయలోనే నడచిన ప్రతివేళలోతోడున్న నా తండ్రివి (2)వేయిమంది కుడి ఎడమకుకూలినా కూలును కానిచెదరకుండ నన్ను కాపాడు ప్రేమ (2) ||యేసయ్యా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.