525

నా జీవం నీ కృపలో దాచితివే

నా జీవం నీ కృపలో దాచితివేనా జీవిత కాలమంతాప్రభువా నీవే నా ఆశ్రయంనా ఆశ్రయం ||నా జీవం||పాపపు ఊబిలో పడి కృంగిన నాకునిత్య జీవమిచ్చితివే (2)పావురము వలె నీ సన్నిధిలోజీవింప పిలచితివే (2) ||నా జీవం||ఐగుప్తు విడచినా ఎర్ర సముద్రముఅడ్డురానే వచ్చెనే (2)నీ బాహు బలమే నన్ను దాటించిశత్రువునే కూల్చెనే (2) ||నా జీవం||కానాను యాత్రలో యొర్దాను అలలచేకలత చెందితినే (2)కాపరివైన నీవు దహించు అగ్నిగానా ముందు నడచితివే (2) ||నా జీవం||వాగ్ధాన భూమిలో మృత సముద్రపు భయమునన్ను వెంటాడెనే (2)వాక్యమైయున్న నీ సహవాసముధైర్యము పుట్టించెనే (2) ||నా జీవం||స్తుతుల మధ్యలో నివసించువాడాస్తుతికి పాత్రుడా (2)స్తుతి యాగముగా నీ సేవలోప్రాణార్పణ చేతునే (2) ||నా జీవం||