167

నా హృదయము వింతగా మారెను

1. నా హృదయము వింతగా మారెను (3) నాలో యేసు వచ్చినందునఅను.పల్లవి:సంతోషమే సమాధానమే (3) చెప్పనశక్యమైన సంతోషం2. తెరువబడెను నా మనోనేత్రము – యేసు నన్ను ముట్టినందున3. ఈ సంతోషము నీకు కావలెనా – నేడే యేసు నొద్దకు రమ్ము4. సత్య సమాధానం నీకు కావలెనా – నేడే యేసు నొద్దకు రమ్ము5. నిత్యజీవము నీకు కావలెనా – నేడే యేసు నొద్దకు రమ్ము6. మోక్ష భాగ్యము నీకు కావలెనా – నేడే యేసు నొద్దకు రమ్ము7. యేసు క్రీస్తును నేడే చేర్చుకో – ప్రవేశించు నీ యుల్లమందు