#539నా హృదయాన కొలువైన యేసయ్యా
నా హృదయాన కొలువైన యేసయ్యానా అణువణువు నిన్నే – ప్రస్తుతించెనే కీర్తనీయుడానా హృదయార్పణతో – ప్రణమిల్లెదనేనీ సన్నిధిలో పూజార్హుడా (2) ||నా హృదయాన||అగ్ని ఏడంతలై – మండుచుండిననుఅగ్ని జ్వాలలు తాకలేదులే – నీ ప్రియుల దేహాలను (2)అగ్ని బలము చల్లారెనే – శత్రు సమూహము అల్లాడెనే (2)నేను నీ స్వాస్థ్యమే – నీవు నా సొంతమేనా స్తోత్రబలులన్ని నీకేనయ్యా (2) ||నా హృదయాన||అంతా వ్యర్థమని – వ్యర్థులైరెందరోనా గురి నీపై నిల్పినందుకే – నా పరుగు సార్థకమాయెనే (2)నీయందు పడిన ప్రయాసము – శాశ్వత కృపగా నాయందు నిలిచెనే (2)నీపై విశ్వాసమే – నన్ను బలపరచెనేనా స్వరమెత్తి నిన్నే కీర్తింతును (2) ||నా హృదయాన||విత్తినది ఒకరు – నీరు పోసింది వేరొకరుఎరువు వేసింది ఎవ్వరైననూ – వృద్ధి చేసింది నీవే కదా (2)సంఘక్షేమాభివృద్ధికే – పరిచర్య ధర్మము నియమించినావే (2)నీ ఉపదేశమే – నన్ను స్థిరపరచెనేనా సర్వము నీకే అర్పింతును (2) ||నా హృదయాన||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.