#540నాదు జీవితము మారిపొయినది
నాదు జీవితము మారిపొయినదినిన్నాశ్రయించిన వేళనన్నాదుకుంటివి ప్రభువా ||నాదు||చాలునయ్యా దేవా – ఈ జన్మ ధాన్యమే ప్రభువా (2)పాప కూపము విడిచి – నీ దారి నడచితి దేవానిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు||కన్ను గానని దిశగా – బహు దూరమేగితినయ్యా (2)నీ ప్రేమ వాక్యము వినగా – నా కళ్ళు కరిగెను దేవానిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు||లోకమంతా విషమై – నరకాగ్ని జ్వాలలు రేగే (2)ఆ దారి నడపక నన్ను – కాపాడినావని దేవానిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు||జాలిగల నా ప్రభువా – నీ చేయి చాపవా ప్రభువా (2)చేరగల నీ దరికి – నే పాపినయ్యా ప్రభువానే పాపినయ్యా ప్రభువా.. ||నాదు||ఆరిపోని జ్యోతివై – కన్నులలోని కాంతివై (2)ఎంత కాలముంటివి – ఎంతగా ప్రేమించితివినన్నెంతగా ప్రేమించితివి.. ||నాదు||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.