#249కోట్ల కొలదిగా కలవు యిల
మందలో చేరని గొర్రెలెన్నో
మందలో చేరని గొర్రెలెన్నో- కోట్ల కొలదిగా కలవు యిలఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంఘమామందలో చేరని గొర్రెలెన్నోరమ్మనే యేసు – ప్రార్ధించుము – నడిపించును1. అడవులలో పలు స్థలములలో – నా ప్రజలెందుకు చావవలెన్?వారి నిమిత్తమే శ్రమ పడితిన్ – మరి వారిని వెదకెడి వారెవరు ?2. నాకై పలికెడి నాలుకలు – నావలె నడిచెడి పాదములునను ప్రేమించెడి హృదయములు – కావలె నాకవి నీవిచ్చెదవా?

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.