250

మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది

మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ (2)మరువలేనిది నా యేసుని ప్రేమ (2)మధురాతి మధురం నా ప్రియుని ప్రేమప్రేమా… ప్రేమా… ప్రేమా… నా యేసు ప్రేమా (2)1. ఇహలోక ఆశలతో అంధుడ నేనైతినినీ సన్నిధి విడచి నీకు దూరమైతిని (2)చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి (2)నీలో నను నిలిపిన నీ ప్రేమ మధురం2. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించిమార్గమును చూపి మన్నించితివి (2)మరణపు ముల్లును విరచిన దేవా (2)జీవము నొసగిన నీ ప్రేమ మధురం