251

మన పాపభారం తను మోసెనే

మన పాపభారం తను మోసెనేతన రక్తమంతా వేలపోసెనేపరలోక రాజ్యాన్ని ఇలదించెనే నీ కోసం1. సిలువైన ఆ తండ్రి శిల కాదులే తన ప్రేమ తన జాలికల కాదులేవెలిగించుకో నీ గుండెలో ప్రభు రూపమను దీపముఆ కాంతిలో తొలగించుకో కడగండ్ల తిమిరాలను2. పరలోకమందు విశ్వాసము నించి పరిశుద్ధ జీవితము గడపాలనిప్రభావించని పూర్ణ సంకల్పము ప్రభు వాక్యమే సాక్షిగానీ కంటిలో నిండించుకో తన జాలిక కన్నీళ్ళను