259

మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట

మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటనా జీవిత ధన్యతైయున్నది1. మోడు బారిన జీవితాలను చిగురింప చేయ గలవు నీవు మారా అనుభవం మధురముగా – మార్చగలవు నీవు2. ఆకు వాడక ఆత్మ ఫలములు – ఆనందముతో ఫలియించనా జీవ జలముల ఊటయైనా – నీ ఓరను నను నాటితివా3. వాడ బారని స్వాస్థ్యము నాకై – పరమందు దాచి యుంచితివా వాగ్ధానఫలము అనుభవింప – నీ కృపలో నన్ను పిలచితివా