260

మా దైవమా తరతరములకూ మా నివాసస్థలమీవే

మా దైవమా తరతరములకూ మా నివాసస్థలమీవేగాఈ భూమియును లోకమును లేనపుడు దేవుడవేగా1. గతియించిన నిన్నటి దినమే మా వేయి సంవత్సరములునీ కంటికి ఒక జామే కదా మేమేమేంచగా మాదు తరమా2. నీ జ్ఞానము మాకు కలిగించుముదినములు లెక్కింప నేర్పుముమా చేతి పనులను స్థిరపరచుముమము తృప్తిపరచుమో దేవా