#261మాట్లాడే దేవుడవు నీవు
మాట్లాడే దేవుడవు నీవుమాట్లాడని రాయివి చెట్టువు నీవు కావుమాట్లాడే దేవుడవు నీవుయేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా1. నా ఇంటి వైద్యుడవు నీవు – నా మంచి ఔషధము నీవు నా వ్యాధి బలహీన సమయాలలోన – నాతో ఉండే దేవుడ నీవు2. నా కోసం వచ్చావు నీవు – కన్నీరు తుడిచావు నీవు అన్నీ ముగించి సీయోనులోన – నాతో ఉండే దేవుడ నీవు

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.