#258మహిమ మహిమ మన యేసు రాజుకే మహిమ
మహిమ మహిమ మన యేసు రాజుకే మహిమ (2)ఘనత ఘనత మన క్రీస్తు రాజుకే ఘనత (2)హల్లె, హల్లె, హల్లె, హల్లులుయః (4)1. భూమ్యాకాశాముల్ సృజించినమన యేసు రాజుకే మహిమసూర్యచంద్ర తారలను చేసినక్రీస్తు రాజుకే ఘనత2. నేల మంటి నుండి నరుని చేసినయేసు రాజుకే మహిమనశించిన దానిని వెదకి రక్షించినక్రీస్తు రాజుకే మహిమ3. అపవాది బలమును సిలువలో కూల్చినయేసు రాజుకే మహిమసమాదిని గెలిచి తిరిగి లేచినక్రీస్తు రాజుకే మహిమ4. పరమున స్థలమును సిద్ధపరచినయేసు రాజుకే మహిమతానుండు స్థాలముకు మనలను కొనిపోవుక్రీస్తు రాజుకే మహిమ

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.