257

ఘనత నీకే ప్రభూ

మహిమ నీకే ప్రభూ

మహిమ నీకే ప్రభూ-ఘనత నీకే ప్రభూస్తుతి ఘనత మహిమయు – ఫ్రబావము నీకే ప్రభూఆరాధనా ఆరాధనా ప్రియయేసు ప్రభునకే నా యేసు ప్రభునకే1. సమీపించరాని తేజస్సునందువసియిoచు అమరుండవేశ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే2. ఎంతో ప్రేమించి నాకై ఏతెంచిప్రాణము నర్పించితివేవిలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే3. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికినను పిలచి వెలిగించితివేనీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప ఏర్పరచుకొంటివే4. రాజులైన యాజక సమూహముగఏర్పరచబడిన వంశమైపరిశుద్ధ జనమై నీ సొతైన ప్రజగా నన్ను జేసితివే