256

మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము

మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవముసృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడఆరాధనా నీకే …… (2)ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే (2)1. మన్నాను కురిపించినావుబండ నుండి నీళ్లిచ్చినావుయెహోవ ఈరే చూచుకొనునుసర్వము సమకూర్చును2. వ్యాధులను తొలగించినావుమృతులను మరి లేపినావుయెహోవ రాఫా స్వస్థపరచునునను స్వస్థపరచును