#319లోకాలనేలే రక్షకుడు జన్మించే ఈనాడే
లోకాలనేలే రక్షకుడు జన్మించే ఈనాడేభువిపైన పాపుల బ్రోచుటకై మనుజావతారుండైమనలను కావను దైవసుతుడే యేసుడై (2)1. గొల్లలు ఆ జ్ఞానుల్ విలువైన కానుకలనొసగిభక్తితో ప్రణమిల్లిరి ప్రభు యేసుపాదములన్ (2)కానుకగా నీ హృదయమును మనప్రభునకే అర్పించావా (2)2. లోకమునకు వెలుగై పాపంధకారము బాపిపాపి హృదయుములోన వెలుగు నింపిన ప్రభుని(2)ప్రేమతోడ హృదయమున్ మనప్రభునకె అర్పించవా(2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.