318

లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు

లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసులేచినాడురా సమాధి గెలిచినాడురాలేతునని తా జేప్పినట్లు లేఖనములలో పలికినట్లు1. చచ్చిపోయి లేచినాడు స్వామిభక్తుల కగుపడినాడుచచ్చినను ననులేపుతాడు చావు అంటే భయపదరాదు2. పాపభారము లేదు మనకు మరణ భయము లేదు మనకునరక బాధలేదు మనకు మరువకండి యేసుప్రభుని3. యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్యజీవంయేసునందే ఆత్మశాంతి యేసునందే మోక్షభాగ్యం4. పాపులకై వచ్చినాడు పాపులను కరుణించినవాడుపాపులను ప్రేమించినాడు ప్రానదానము చేసినాడు