#486కృతజ్ఞతన్ తలవంచి
కృతజ్ఞతన్ తలవంచినాదు జీవము అర్పింతునులేదే ఇక-నే ఈవి ఇలఅర్పింతును నన్నే నీకు (2)1. దూరమైతి నీ ప్రేమ మరచినే రేపితి నీ గాయముల్ (2)దూరముగా నిక వెళ్ళజాలకూర్చుండెద నీ చెంతనే (2) ||కృతజ్ఞతన్||2. ఆకర్షించే లోకాశాలన్నిలోక మహిమ నడ్డగించు (2)కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకైనిక్కముగా త్యజింతును (2) ||కృతజ్ఞతన్||3. తరముల నీ ప్రేమ నాకైవర్ణింపను అశక్యము (2)నిరంతరము సేవించిననుతీర్చలేను నీ ఋణము (2) ||కృతజ్ఞతన్||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.