#485కూర్చుందును నీ సన్నిధిలో
కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినంధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం (2)నిరంతరం నీ నామమునే గానము చేసెదనుప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను ||కూర్చుందును||1. ప్రతి విషయం నీకర్పించెదానీ చిత్తముకై నే వేచెదా (2)నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా (2)నీ నామమునే హెచ్చించెదా (2)నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవేనా ఆనందము నీవే – నా ఆధారము నీవేయేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును||2. ప్రతి దినము నీ ముఖ కాంతితోనా హృదయ దీపం వెలిగించెదా (2)నీ వాక్యానుసారము జీవించెదా (2)నీ ఘన కీర్తిని వివరించెదా (2)నా దుర్గము నీవే – నా ధ్వజము నీవేనా ధైర్యము నీవే – నా దర్శనం నీవేయేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.