#487కృప వెంబడి కృపతో
కృప వెంబడి కృపతోనను ప్రేమించిన నా యేసయ్యానను ప్రేమించిన నా యేసయ్యా (2)నను కరుణించిన నా యేసయ్యా (2) ||కృప||1. నా యెడల నీకున్న తలంపులుబహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా (2)అవి వర్ణించలేను నా యేసయ్యాఅవి వివరింపలేను నా యేసయ్యా (2)నా యెడల నీకున్న వాంఛలన్నియు ||కృప||2. ఎన్నో దినములు నిన్ను నే విడచితినిఎన్నో దినములు నిన్ను నే మరచితిని (2)విడువని ఎడబాయని నా యేసయ్యామరువక ప్రేమించిన నా యేసయ్యా (2)ఏమిచ్చి నీ ఋణము తీర్చెదనయ్యా ||కృప||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.