95

కృప కృప నీ కృప

కృప కృప నీ కృప – కృప కృప క్రీస్తు కృప (2)నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి యున్నానునా నమ్మికయుంచి యున్నాను (2)1. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదనునీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను (2)నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ (2)2. దీన దశలో నేన్నునప్పుడు నను మరువనిది నీ కృపనేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప (2)నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ (2)