#480కర్తా మమ్మును దీవించి
కర్తా మమ్మును దీవించిక్షేమమిచ్చి పంపుముజీవాహార వార్త నిచ్చిమమ్మును పోషించుముఇహ నిన్ను వేడుకొనిబహుగా స్తుతింతుముపరమందు చేరి యింకస్తోత్రము చెల్లింతుము

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.