481

కలవంటిది నీ జీవితము

కలవంటిది నీ జీవితముకడు స్వల్ప కాలముయువకా అది ఎంతో స్వల్పము (2)విలువైనది నీ జీవితంవ్యర్ధము చేయకుముయువకా వ్యర్ధము చేయకుముబహు విలువైనది నీ జీవితంవ్యర్ధము చేయకుముయువతీ వ్యర్ధము చేయకుము ||కలవంటిది||1. నిన్ను ఆకర్షించే ఈ లోకముకాటు వేసే విష సర్పముయువకా అది కాలు జారే స్థలము (2)ఉన్నావు పాపపు పడగ నీడలోనీ అంతము ఘోర నరకముయువకా అదియే నిత్య మరణము (2) ||కలవంటిది||2. నిన్ను ప్రేమించు యేసు నీ జీవితంనూతన సృష్టిగా మార్చునుపాపం క్షమియించి రక్షించును (2)ఆ మోక్షమందు నీవుందువుయుగయుగములు జీవింతువునీవు నిత్యము ఆనందింతువు (2) ||కలవంటిది||