#482కలుగును గాక దేవునికి మహిమ
కలుగును గాక – దేవునికి మహిమ – కలుగును గాకకలుగు నున్నతమైన – ఘన స్థలములందుననిలకు సమాధానం – నరుల కాయన దయ ||కలుగును||1. ప్రభువైన దేవా – పరమరాజా – సర్వపరిపాలాపరిపూర్ణ శక్తిగల – పరమ జనక నిన్నుమహిమ స్తుతించుచు – మరి పొగడుచున్నాము ||కలుగును||2. మహిమపర్చుచు – ఆరాధించు – చున్నాము నిన్నుమహిమాతిశయమును – మది దలంచియు నీకుమహిని మా స్తుతి కృతజ్ఞత నిచ్చుచున్నాము ||కలుగును||3. ఏక కుమారా – యేసు ప్రభువా – యెహోవా తనయాలోక పాపము మోయు – ఏక దేవుని గొఱ్ఱెపిల్ల మమ్మును కనికరించుము చల్లగా ||కలుగును||4. పరిశుద్ధుడవు – ప్రభుడవు నీవో – ప్రభువైన క్రీస్తూపరిశుద్ధాత్మతో తండ్రియైన దేవునియందుపరిపూర్ణ మహిమతో ప్రభలుచున్నామామేన్ ||కలుగును||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.