#477కన్నీటి లోయలలో
కన్నీటి లోయలలో – నేనెంతో కృంగిననూకన్నీరు చూచువాడు – కార్యము జరిగించును (2)నీ మనసు కదలకుండా – నీ మనసు కృంగకుండానీతోనే ఎల్లప్పుడూ – నేనుందున్ అంతం వరకు (2) ||కన్నీటి||1. చీకటి బాటయైనా – భయంకర శోధనకలువున్ ఆ వేళలో – సిలువ నీడ నీకై (2) ||నీ మనసు||2. ఎర్ర సముద్ర తీరం – మొర్రలిడిన్ తన దాసులుగుండెల్లో దాగి ఉన్న – గొప్ప బాధ తొలగెన్ (2) ||నీ మనసు||3. ఎంత కాలం వేచి ఉండాలి – నాథా నీ రాకడకైశ్రమలు తీరుటకు – ఎంతో కాలం లేదు (2) ||నీ మనసు||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.