88

కలువరి సిలువలో విలువనాకు తెలిపెనుగా

కలువరి సిలువ - సిలువలో విలువనాకు తెలిపెనుగాకలుషము బాపి - కరుణను చూపిన నన్ను పిలిచెనుగాఅజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా1. కష్టాలలోన నష్టాలలోన నన్నాదుకున్నావయ్యావ్యాధులలోన బాధలలోన కన్నీరు తుడిచావయ్యామధురమైన నీ ప్రేమ మరువగలన నా దేవాఅనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకునీరీక్షణ2. ద్రోహానికై మోసానికై రక్తాన్ని కార్చావయ్యాపాపానికై శాపానికై మరణించి లేచావయ్యామధురమైన నీ ప్రేమ మరువగలన నా దేవాఅనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకునీరీక్షణ