504

జుంటె తేనె కన్నా తీయనిది

జుంటె తేనె కన్నా తీయనిదివెండి పసిడి కన్నా మిన్న అదిపొంగి పొర్లుచున్న ప్రేమ నీదియేసు నీ నామముసూర్య కాంతి కన్నా ప్రకాశమైనదిపండు వెన్నెల కన్నా నిర్మలమైనదిమంచు కొండల కన్నా చల్లనిదియేసు నీ నామముయేసూ అసాధ్యుడవు నీవుమరణాన్నే జయించిన వీరుడవుసర్వాన్ని శాసించే యోధుడవునీకు సాటి లేరెవరురక్షకా నీవేగా మా బలముదేవా మా దాగు స్థలము నీవేనీవే నిజమైన దేవుడవుప్రణమిల్లి మ్రొక్కెదము ||జుంటె||ఆకాశము కన్నా విశాలమైనదివిశ్వమంతటిలో వ్యాపించియున్నదిఊహలకందని ఉన్నతమైనదియేసు నీ నామములోకమంతటికి రక్షణ మార్గముజనులందరిని బ్రతికించు జీవముసర్వ కాలములో నివసించు సత్యముయేసు నీ నామము ||జుంటె||