127

జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం

జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురంయేసయ్య సన్నిధినే మరువజాలనుజీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా1. యేసయ్య నామమే బహు పూజ్యనీయమునాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచినన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే2. యేసయ్య నామమే బలమైన దుర్గమునాతోడై నిలచి క్షేమముగా నను దాచినన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే3. యేసయ్య నామమే పరిమళ తైలమునాలో నివసించె సువాసనగా నను మార్చెనన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే