126

జీవింతు నేను ఇకమీదట – నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును

జీవింతు నేను ఇకమీదట – నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును (2)నన్ను ప్రేమించిన – ప్రియ యేసు కొరకేనాకై ప్రాణమిచ్చిన – ప్రభు యేసు కొరకేజీవింతును జీవింతును – జీవింతును జీవింతును (2)1. నీ ఉన్నత పిలుపుకు లోబడదున్ – గురివైపునకేబహుమానము పొందగ పరుగిడుదున్వెనుకవున్నవన్నీ మరతును – ముందున్నవాటి కొరకే నే వేగిరపడుదును (2)నన్ను ప్రేమించిన యేసుని చూతును – నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతునుగురి వైపుకే – పరుగెడుదును – వెనుదిరుగను – వెనుదిరుగను (2)2. శ్రమయైనా బాధైననూ – హింసయైనా – కరువైనా ఎదురైననూఉన్నవైన రాబోవునవైనా – అధికారులైనా – ఎతైనా లోతైననూ (2)నన్ను ఎడబాపునా ప్రభు ప్రేమనుండి – నేను విడిపోదునా ప్రభు నీడనుండిజీవింతును – నా యేసుతో – జయమిచ్చును – నా యేసుడే (2)