#125జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం
జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠంయేసుకు సాటి ఎవ్వరు లేరనే ఒక సత్యం (2)సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా….ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా …..1. ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం నిరతము యేసునే స్తుతియించాలని కూడగట్టుకున్నాను శక్తంతయూ నిరతము యేసునే చాటించాలని ఆ యేసే నిత్య రాజ్యము – ఆ యేసే గొప్ప సత్యము (2)2. నిర్మించుకున్నాను నా జీవితం సతతము యేసులో జీవించాలని పయనిస్తు ఉన్నాను నా బ్రతుకులో యేసయ్య చిత్తమును జరిగించాలని ఆ యేసే సత్య మార్గము – ఆ యేసే నిత్య జీవము (2)
Previous Songజీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవా
Next Songజీవింతు నేను ఇకమీదట – నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.