128

జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే

జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకేనా ఆత్మలో అనుక్షణంనా అతిశయము నీవే – నా ఆనందము నీవేనా ఆరాధనా నీవే (2)1. నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా (2)నీ తోటలోని ద్రాక్షావల్లితోనను అంటు కట్టి స్థిరపరచావా (2)2. నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి (2)నీకిష్టమైన పాత్రను చేయనను విసిరేయక సారెపై ఉంచావా (2)3. నా తండ్రి కుమారా – పరిశుద్దాత్ముడా (2)త్రియేక దేవా ఆదిసంభూతుడానిను నేనేమని ఆరాధించెద (2)