120

జీవ నదిని నా హృదయుములో ప్రవహింపజేయుమయ్యా

జీవ నదిని నా హృదయుములో ప్రవహింపజేయుమయ్యా1. శరీర క్రియలన్నియు నాలో నశియంపజేయుమయ్యా2. ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింపచేయుమయ్యా3. బలహీన సమయములో నీబలము ప్రసాదించుము4. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా