#121జీవజలమా ఆత్మనాథుడా – ఎండని నదిలాగా రమ్ము బోధకా
జీవజలమా ఆత్మనాథుడా – ఎండని నదిలాగా రమ్ము బోధకా – 2రండయ్యా బోధకుడా.. – 2 ఎండని జీవనదిలాగా.. – 21. పాదాల కొలత సరిపోదయ్యా – మోకాళ్ల లోతు సరికాదయ్యా – 2ఈతలా మునిగి లేవాలయ్యా – 2తేలి తేలి ఆడాలయ్యా – 22. పోవు స్థలమెల్లా ఆరోగ్యమే – పారు చోటెల్లా పరిశుద్ధమే – 2చేరు దాపంతా సంతృప్తియే – 2నిలుచు మేరంతా పుష్టికరమే – 23. కోట్లకోట్ల జాలర్ల గుంపు – పరుగు పరుగున వల వేయాలి – 2పాడి పాడి చేపలు పట్టి – 2పరమ దేవునికి ప్రజను చేర్చాలి – 24. ఒడ్డున చెట్లు విస్తారంగా – పండ్లు ఇవ్వాలి ధారాళంగా – 2ఔషధమవ్వాలి ఆకులన్నీ – 2ఆహారమవ్వాలి పండులన్నీ -2
Previous Songజీవ నదిని నా హృదయుములో ప్రవహింపజేయుమయ్యా
Next Songజీవము నిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.