122

జీవము నిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన

జీవము నిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధనరక్తము చిందించి రక్షించిన యేసు క్రీస్తు ఆరాధనబలపరచు మము స్థిరపరచు పరిశుద్ధాత్మ ఆరాధనఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన1. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుకనేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగముమరువను నిన్ను యేసయ్యా మరువను నీదు త్యాగముజీవించినా మరణించినా ఇక నీకోసమె యేసయ్యా (2)హల్లెలూయా (4)2. జీవమునొసగు ఆత్మచే అనుదినము నను పోషించునీదు బాటలొ పయనింప దారిని నాకు చూపించుచాలును నాకు నీ కృప నిత్యము నేను జీవించెదజీవించినా మరణించినా ఇక నీకోసమె యేసయ్యా (2)హల్లెలూయా (4)