#119జయవిజయమని పాడుదమా జయవిజయుడగు యేసునకు
జయవిజయమని పాడుదమా జయవిజయుడగు యేసునకుఅపజయమెరుగని దేవునకు జయ స్తోత్ర స్తుతి చేయుదమా1. ఇహమందు పలు ఆపదలు ఎన్నో కలిగిననునా హస్తములు పట్టుకొని వడివడిగా నన్ను నడిపించును2. మహా దయాళుడు యెహోవా నన్నిల కరుణించినా పాపములనన్నిటిని మన్నించి మలినము తొలగించును
Previous Songజయమునిచ్చు దేవునికి – కోట్ల కోట్ల స్తోత్రం
Next Songజీవ నదిని నా హృదయుములో ప్రవహింపజేయుమయ్యా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.