#44ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము
ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనముచల్లని దేవుని నీడలోగతించిపోయే కాలం – స్మరించు యేసు నామంసంతోషించు ఈ దినం1. లోకమే నటనాలయంజీవితమే రంగుల వలయం (2)పరలోకమే మనకు శాశ్వతంపరలోక దేవుని నిత్య జీవంప్రేమామయుడే ఆ పరమాత్ముడేపదిలపరచెనే రక్షణ భాగ్యం2. మారు మనస్సు మనిషికి మార్గంపశ్చాత్తాపం మనసుకు మోక్షం (2)నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమానీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమాపరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడేకరుణించునే కలకాలం

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.