#45ఇమ్మానుయేలు రక్తము – ఇంపైన యూటగు
ఇమ్మానుయేలు రక్తము – ఇంపైన యూటగుఓ పాపి యందు మున్గుము – పాపంబు పోవునుయేసుండు నాకు మారుగా – ఆ సిల్వ జావగాశ్రీ యేసు రక్తమెప్పుడు – శ్రవించు నాకుగా1. ఆ యూట మున్గి దొంగయు – హా శుధ్ధుడాయెనునేనట్టి పాపినిప్పుడు – నేనందు మున్గుదున్2. నీ యొక్క పాపమట్టిదే – నిర్మూలమౌటకురక్షించు గొర్రెపిల్ల – నీ రక్తము చాలును3. నా నాధు రక్తమందున – నే నమ్మియుండినన్నా దేవుని నిండు ప్రేమ – నేనందు చూచేదన్4. నా యాయుష్కాలమంతట – నా సంతసంబిదేనా క్రీస్తుయొక్క రొమ్మునన్ – నా గానమిదియే

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.