41

ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం

ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినంఇది లోక కళ్యాణంమేరి పుణ్యదినం – (2)1. రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలోపాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలోభయము లేదు మనకిలలోజయము జయము జయమహో2. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితోపిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితోజయనాదమే ఈ భువిలోప్రతిధ్వనించెను ఆ దివిలో