40

ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్ధన చేయుదమా

ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్ధన చేయుదమాపైరును చూచెదమా పంటను కోయుదుమా1. కోతెంతో విస్తారమాయెనేకోసేటి పనివారు కొదువాయెనేప్రభుయేసు నిధులన్ని నిలువాయెనే2. సంఘమా మౌనము దాల్చకుమాకోసేటి పనిలోన పాలొందుమాయజమాని నిధులన్ని నీకేగదా3. శ్రమలేని ఫలితంబు నీకీయగావలదంచు వెనుదీసి విడిపోదువాజీవార్ధ ఫలములను భుజియింపవా