373

హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికిచ్చెదము

హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికిచ్చెదముఆ… హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా1. అలసైన్యములకుఅధిపతియైన ఆ దేవుని స్తుతించెదముఅలసంద్రములను దాటించిన ఆయెహోవాను స్తుతించెదము2. ఆకాశమునుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదముబండనుండి మధురజలమును పంపిన ఆ దేవుని స్తుతించెదము