374

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2)1. రాజుల రాజా ప్రభువుల ప్రభువా – రానైయున్నవాడా (2)మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే (2)2. సూర్యునిలో చంద్రునిలో – తారలలో ఆకాశములో (2)మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే (2)3. కొండలలో లోయలలో – జీవులలో ఆ జలములలో (2)మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే (2)4. ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా – యుగయుగముల నిత్యుడా (2)మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే (2)