375

హల్లెలూయ పాడెద ప్రభునిన్ను కొనియాడెద

హల్లెలూయ పాడెద ప్రభునిన్ను కొనియాడెదఅన్నివేళలయందు నిన్ను పూజించికీర్తింతునుప్రభువా నిన్నునే కొనియాడెదన్1. వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవేనమ్మకమైన దేవానను కాపాడు వాడవు నీవేప్రభువా నిన్నునే కొనియాడెదన్2. ఎందరు నిన్ను చూచిరో వారికీ వెలుగు కలిగెనప్రభువానే వెలుగొందితి నా జీవపు జ్యోతి నీవేప్రభువా నిన్నునే కొనియాడెదన్3. కష్టములన్నిటిని ప్రియముగా భరింతునునీకొరకు జీవింతును నా జీవపు దాతవు నీవేప్రభువా నిన్నునే కొనియాడెదన్