372

హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి

హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడివల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి1. బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడిఎల్లరిని స్వీకరించు – యేసును స్తుతియించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్ హల్లెలూయ – హల్లెలూయ – దేవుని స్తుతియించుడి2. తంబురతోను వీణతోను – ప్రభువును స్తుతియించుడిపాపమును రక్తములో – తుడిచెను స్తుతియించుడి3. బూరతోను తాళములన్ – మ్రోగించి స్తుతియించుడినిరంతరము మారని – యేసుని స్తుతియించుడి4. సుర్య చంద్రులారా ఇల – దేవుని స్తుతియించుడిహృదయమును వెలిగించిన – యేసుని స్తుతియించుడి5. అగ్నివండగడ్లార మీరు – కర్తను స్తుతియించుడిహృదయమును చేదించిన – నాధుని స్తుతియించుడి6. యువకులారా పిల్లలారా – దేవుని స్తుతియించుడిజీవితమున్ ప్రభుపనికై – సమర్పించి స్తుతియించుడి7. పెద్దలారా ప్రభువులారా – యెహోవాను స్తుతియించుడిఆస్తులను యేసునికై – అర్పించి స్తుతియించుడి