427

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (4)యేసయ్యా నీవే నా రక్షకుడవుయేసయ్యా నీవే నా సృష్టికర్తవుదరి చేర్చి ఆదరించుమాఓ యేసయ్యా… దరి చేర్చి ఆదరించుమావి ప్రెయిస్ యు అండ్ వర్షిప్ యుఆల్మైటీ గాడ్… ప్రైస్ యు అండ్ వర్షిప్ యుహల్లెలూయా ఆమెన్ఓ యేసయ్యా… ఆమెన్ హల్లెలూయా1. పరిశుద్ధ తండ్రి ప్రేమా స్వరూపివిసర్వాధికారివి… ఓ యేసయ్యా (2)కరుణించి కాపాడుమాఓ యేసయ్యా… కరుణించి కాపాడుమా (2)2. స్తుతులకు పాత్రుడా – స్తోత్రించి కీర్తింతున్కొనియాడి పొగడెదన్… ఓ యేసయ్యా (2)కృప చూపి నడిపించుమాఓ యేసయ్యా… కృప చూపి నడిపించుమా (2)